Checked elsewhere / FACTLY

“పోలాండ్ దేశంలో ‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ అనే భారతీయ రాజుని దూషిస్తే మరణశిక్ష విధిస్తారు.”
Social media posts Claim dated 29 Mar 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

‘జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్’ రెండవ ప్రపంచయుద్ధ సమయంలో అనేకమంది పోలాండ్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చి అండగా ఉన్న విషయం వాస్తవమే. దీనికి ఆయన్ని పోలాండ్ ప్రభుత్వం అనేక విధాలుగా గౌరవించింది. కానీ ఆయన్ని దూషిస్తే పోలాండ్‌లో మరణశిక్ష విధిస్తారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పైగా, 1997లోనే పోలాండ్ మరణశిక్షని రద్దు చేసింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 March 2023. FACTLY (India) looked into it and published its finding on 29 March 2023. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.