Checked elsewhere / FACTLY

“ప్రధాని మోదీ ఫోటోకి అగ్గి పెట్టాలని చుసిన వ్యక్తికే చివరికి అగ్గి అంటుకున్నట్టు వీడియోలో చూడవచ్చు”
Social media posts Claim dated 17 Mar 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలోని వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాడు. తాజగా జరిగిన 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోవడంతో తను ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. పోస్ట్‌లో చెప్పినట్టు ఏదో ఫోటోకి అగ్గి పెట్టాలని చూసినప్పుడు ప్రమాదవశాత్తు తనకి అగ్గి అంటుకోలేదు. కావాలనే తనకు తానే అగ్గి అంటించుకున్నాడు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 March 2022. FACTLY (India) looked into it and published its finding on 23 March 2022, 6 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.