Checked elsewhere / FACTLY

“గత ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాల ఉదాహరణలు ; మోదీ ప్రభుత్వ ఆర్ధిక విజయాలు”
Social media posts Claim dated 24 Jan 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2013లో రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయిన ఆనంద్ శర్మ రూపాయి మారకం విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బిఐ తమ వద్ద ఉన్న బంగారు నిలువలను మోనటైజ్ చేయాలని కేవలం సలహా ఇచ్చాడు. అయినా, ఇది ఆర్‌బిఐ పరిధిలోని అంశం, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం F.C.N.R(B) స్కీం ద్వారా అప్పులు చేయలేదు. ఇది కూడా ఆర్‌బిఐ పరిధిలోని అంశం. 2013లో తగ్గుతున్న విదేశీమారక నిల్వలను బలపరిచేందుకు, కరెంటు ఎకౌంటు డేఫెసిట్ తగ్గించేందుకు ఈ స్కీం ద్వారా ఆర్‌బిఐ డాలర్లను సేకరించింది. మె...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 January 2022. FACTLY (India) looked into it and published its finding on 28 January 2022, 4 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.