Checked elsewhere / FACTLY

“తమ మీటింగులకి ప్రజలు రావడం లేదని ఒప్పుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని వీడియో”
Social media posts Claim dated 30 May 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

తమ మీటింగులకి ప్రజలు రావడంలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజిని అనలేదు. అసలు చంద్రబాబు నాయుడు మీటింగులకి ప్రజలు లేరని ఆమె తెలిపారు; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాదు. నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర జరుపుతుండగా మంత్రి విడదల రజిని చేసిన ప్రసంగంలో భాగంగా 23 సెకండ్ల వీడియో తీసి వైరల్ చేస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.