Checked elsewhere / FACTLY

“నాభా జైలు నుండి విడుదలవడానికి బాండ్‌పై సంతకం చేసి క్షమాపణలు అడిగితీరాల్సిన పరిస్థితి వచ్చిందని జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథలో రాసాడు. ‘ఇంకెప్పుడూ నాభా సరిహద్దులోకి నేను ప్రవేశించను’, అని బాండ్ మీద సంతకం చేసాడు”
Social media posts Claim dated 16 Aug 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

నాభా జైలు నుండి విడుదలవడానికి బాండ్‌పై సంతకం చేసి క్షమాపణలు అడిగితీరాల్సిన పరిస్థితి వచ్చిందని జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథలో రాసినట్టు ఎక్కడా కనిపించలేదు, తన ఆత్మకథలో ఈ విషయం లేదు. ‘ఇంకెప్పుడూ నాభా సరిహద్దులోకి నేను ప్రవేశించను’, అని బాండ్ మీద తను సంతకం చేసినట్టు కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బ్రిటీష్ వారి లేఖల్లో కూడా నెహ్రూ అలాంటి ఒక బాండ్ మీద సంతకం చేశాకే అతనిని విడుదులచేసినట్టు ఎక్కడా లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.