“కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ‘ప్రతి మగ వ్యక్తితో మహిళలు ఉండటం అవసరం మరియు సహజమని’ చెప్తున్న రాహుల్ గాంధీ ప్రసంగం”
What FACTLY found
మహిళా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు మహిళా సాధికారతపై ప్రసంగిస్తూ మహిళలకు అవకాశాలు అందించే విషయంలో, మహిళల పట్ల ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని చెప్పే క్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యల తరవాత ఆర్ఎస్ఎస్ మహిళలను అణచివేస్తుంది, కానీ కాంగ్రెస్ మహిళా సాధికారతకు ఒక వేదికను ఇస్తుందని అన్న వ్యాఖ్యలను కట్ చేసారు. పైగా ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా మహిళల ఉనికిని తక్కువ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 September 2021. FACTLY (India) looked into it and published its finding on 20 September 2021, 4 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.