“పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల తలకు గాయమైనట్లు నటించారు.”
What FACTLY found
వేర్వేరు సందర్భాలలో తీసిన ఫోటోలను ఒకే సంఘటనకు సంబంధించినవి అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు. మొదటి ఫోటో వాస్తవంగా ఇటీవల 14 మార్చి 2024న మమతా బెనర్జీకి తగిలన గాయాన్నే చూపిస్తున్నది. రెండవ ఫోటో జనవరి 2024లో జరిగిన కారు ప్రమాదం తర్వాత తలకు బ్యాండేజ్ కట్టుతో ఆమె మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో తీసింది. మూడవ ఫోటో, 19 మార్చి 2024న కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో అక్కడ స్థానికులతో మాట్లాడుతున్న సమయంలో తీసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 March 2024. FACTLY (India) looked into it and published its finding on 19 March 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0aWifF3PGpQykxNRX3HCn3d8Vu6Z77Cw5i…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.