Checked elsewhere / FACTLY

“పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ఫిర్యాదు అందుకున్న వెంటనే స్వయంగా ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్దరించినప్పటి ఫోటో”
Social media posts Claim dated 25 Oct 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోస్టులో చెప్తున్నట్టు కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు ఎటువంటి సమాచారమైతే లేదు. ఇకపోతే ఈ ఫోటో 2016లో సిహోన్ మజ్రా గ్రామంలో పెండింగ్ కరెంట్ బిల్లులు చెల్లించని కారణంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో, చన్నీ స్వయంగా కరెంట్ స్తంభాన్ని ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన సంధర్భంలో తీసింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 October 2021. FACTLY (India) looked into it and published its finding on 27 October 2021, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.