Checked elsewhere / FACTLY

“సీఎం జగన్ కృషి వల్లే ఏపీకి ఎక్కువ నిధులని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారని చెప్తున్న వీడియో”
Social media posts Claim dated 1 Feb 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్ట్‌లోని వీడియో ‘బడ్జెట్ 2022’ వీడియో అని ‘ప్రజా చైతన్యం’ అనే యూట్యూబ్ ఛానల్ రాసింది. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన 2022-23 బడ్జెట్ స్పీచ్‌లో ఎక్కడా కూడా సీఎం జగన్ ప్రస్తావనే రాలేదు. పోస్ట్‌లోని వీడియోలో ఉన్న విజువల్స్ బడ్జెట్ స్పీచ్‌కి సంబంధించినవి కావు. అయితే, అసలు వీడియోలో కూడా ఏపీ సీఎం జగన్ గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 1 February 2022. FACTLY (India) looked into it and published its finding on 2 February 2022, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.