“ఇమ్రాన్ ఖాన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన తక్కువ” అని జనసేన ప్రెస్ రిలీజ్ లో పేర్కొనడం”
Social media posts
Claim dated 3 Mar 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
జనసేన వెబ్సైటు కి వెళ్లి ప్రెస్ క్లిక్ చేస్తే మనకి వాళ్ళు పెట్టిన ప్రెస్ రిలీజ్ లు కనిపిస్తాయి. వాటిల్లో మార్చ్ ఒకటో తారీకు రిలీజ్ చేసిన “అభినందన తిరిగి రావడం ఆనందదాయకం” అనే పోస్ట్ కూడా కనిపిస్తుంది. అందులో అస్సలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాబట్టి ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న పోస్ట్ అబద్ధం.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=2139068539506017&set=a.598925843520302&type=3&the…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.