“సుప్రీంకోర్టు టీచర్ల కోసం ఒక ప్రత్యేక లోగోను ఆమోదించింది”
Social media posts
Claim dated 16 Sep 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ లోగో పై PIB స్పష్టతనిస్తూ 06 ఫిబ్రవరి 2020 నాడు ట్వీట్ చేసింది. సుప్రీంకోర్టు టీచర్ల కోసం ఎటువంటి ప్రత్యేక లోగోను ఆమోదించలేదని PIB ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. ఈ లోగోకు సంబంధించిన ఎటువంటి సమాచారం సుప్రీంకోర్టు వెబ్సైటులో కూడా లభించలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 September 2021. FACTLY (India) looked into it and published its finding on 23 September 2021, 7 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.