“పీఎస్‌సీ పరీక్షల సమస్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వీడియో”
What FACTLY found
UGC 2026 ఈక్విటీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్ణి సేన జైపూర్‌లో చేసిన ధర్నాను ఈ వీడియో చూపిస్తుంది. కర్ణి సేన సభ్యులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లి, బీజేపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లు, లాఠీచార్జ్ చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ర్యాలీ వీడియో కాదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 August 2026. FACTLY (India) looked into it and published its finding on 12 August 2026, 1 day later. Its rating was “MISLEADING”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.