“హోటల్లో కస్టమర్‌కు పది మందికిపైగా ఉద్యోగులు ఆతిథ్యం చేస్తున్న వీడియో”
Social media posts
FACTLY rated thisMISLEADING
What FACTLY found
వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరంలోని గార్డన్ రెస్టారెంట్ తమ హోటల్ ప్రచారం కోసం రూపొంధించిన ఒక ప్రకటన వీడియో ఇది. కస్టమర్లపై తమ సంస్థ చూపించే శ్రద్ధను చూపించడానికి ఈ ప్రకటన వీడియోని రూపొందించామని గార్డన్ రెస్టారెంట్ మీడియాకు స్పష్టం చేసింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1047159626722006
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.