Checked elsewhere / FACTLY

“ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి మార్లేనా, ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల పేలవమైన స్థితిని బయటపెట్టారు”
Social media posts Claim dated 18 Apr 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఆతిషి మార్లేనా సందర్శించిన పాఠశాల మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ద్వారా నిర్వహించబడుతుంది, ఢిల్లీ ప్రభుత్వంచే కాదు. డిసెంబర్ 2022లో జరిగిన MCD ఎన్నికలలో AAP గెలిచింది, షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ నగర మేయర్ అయ్యారు. ఈ తనిఖీలో ఆతిషితో పాటు ఒబెరాయ్ కూడా ఉన్నారు. ఈ పాఠశాలను సందర్శించిన అనంతరం ఆతిషి మార్లేనా మాట్లాడుతూ MCDలో బీజేపీ యొక్క పదిహేనేళ్ల పాలనే పాఠశాల అధ్వాన స్థితికి కారణమన్నారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 April 2023. FACTLY (India) looked into it and published its finding on 19 April 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.