“మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగలేదు”
Social media posts
Claim dated 15 Jun 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
మోదీ ప్రధానమంత్రి అయ్యాక కూడా దేశంలో పలు సందర్భాలలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఉదాహారణకి 2019లో జరిగిన పుల్వామా దాడి, 2016లో జరిగిన ఊరి దాడి, ఇంకా జమ్మూ కాశ్మీర్, బెంగాల్, బెంగుళూరు మొదలైన ప్రాంతాలలో కూడా బాంబు దాడులు జరిగినట్టు ప్రభుత్వం లోక్ సభలో జవాబు రూపంలో చెప్పింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 June 2021. FACTLY (India) looked into it and published its finding on 16 June 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.