Checked elsewhere / FACTLY

“వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి: “తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కేసీఆర్ గారికి సంబంధం లేదు. కావున కేసీఆర్ గారిని వై.ఎస్.ఆర్.సీ. పీ కార్యకర్తలు ఎవరు ఎం అనోదు అని నా మనవి…”
Social media posts
FACTLY rated thisFALSE

What FACTLY found

జగన్ అసలు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల మీద ఎటువంటి ట్వీట్ చేయలేదు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా అది ఒక ఫేక్ ట్వీట్ అని తమ వెబ్ సైట్ లో పెట్టారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 25 April 2019. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.