“ఉత్తరప్రదేశ్లో హిందూ హోటల్ యజమానులు ఒవైసీకి రూమ్స్ ఇస్తలేరు, దానికి సంబంధించిన వీడియో”
Social media posts
Claim dated 10 Jan 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఒవైసీకి రూమ్ నిరాకరించడం వాస్తవమే. కానీ, ఒవైసీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హోటల్ బయట, మాస్క్ లేకుండా గుమిగూడటంతో హోటల్ వారు ఒవైసీకి రూమ్ ఇవ్వలేదు. వీడియోలో సంఘటన జులై 2021లో జరిగింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన మరో సంఘటనలో కూడా ఒవైసీకి పోలీస్ పర్మిషన్ కోసమని మొదట్లో రూమ్ నిరాకరించినా, తర్వాత అదే హోటల్ లో ఒవైసీ బస చేసారు. ఈ రెండు ఘటనల్లో ఎక్కడా కూడా హిందూ హోటల్ యజమానులు కావాలనుకొని ఒవైసీకి రూమ్స్ ఇవ్వకపోవడం జరగలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.