Checked elsewhere / FACTLY

“: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ఆటో నడుపుతున్న ఫోటో”
Social media posts Claim dated 17 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ ఫోటోలో ఉన్నది నరేంద్ర మోదీ తమ్ముడు కాదు, ఆదిలాబాద్‌కు చెందిన ఆయుబ్ అనే వ్యక్తి. ఇతను ఆదిలాబాద్ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేసాడు. అంతకు ముందు ఆటో నడిపాడు. వైరల్ అవుతున్న ఫోటో ఇతను ఆటో నడిపిన సమయంలోది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 July 2023. FACTLY (India) looked into it and published its finding on 18 July 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.