Checked elsewhere / FACTLY

“నోట్ల రద్దు చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది”
Social media posts Claim dated 31 Mar 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 02 జనవరి 2023న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో సమర్థించింది. ఈ తీర్పు పరిశీలిస్తే జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లు నోట్లను రద్దు నిర్ణయాన్ని సమర్థించగా, జస్టిస్ నాగరత్న ఒక్కరు మాత్రమే డీమోనిటైజేషన్ చట్టవిరుద్ధమని భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు అని తెలిసింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.