“పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం బాంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింల అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 17 May 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ వీడియోకు పశ్చిమ బెంగాల్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో బంగ్లాదేశ్ నేషనల్ హౌసింగ్ అథారిటీ, జెస్సోర్ జిల్లాలో 11 మే 2026న తొలగింపు చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలను చూపిస్తోంది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/3445280888969259
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.