“పానిపట్‌లో తరలివచ్చిన ఈ రైతుల వరద.. బీజేపీకి అంతిమ నిమజ్జనానికి సమయం ఆసన్నమైందని.. మరికొద్ది సేపట్లో ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తాం, ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేసినా ఆగేది లేదని చెబుతోంది.”
FB User Muzeeb Shaikh
Claim dated 23 Sep 2020.
Vishvas News rated thisFALSE
What Vishvas News found
పానిపట్ పేరిట వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీదని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో నిరూపించబడింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన రైతుల నిరసనకు సంబంధించిన ఫోటోను ఇప్పుడు పానిపట్‌లో జరిగిన ఉద్యమం సందర్భంగా తీసినదిగా కొందరు వైరల్ చేస్తున్నారు.
Their words, from the summary they publish with the rating.
In short
FB User Muzeeb Shaikh made this claim around 23 September 2020. Vishvas News (India) looked into it and published its finding on 2 October 2020, 9 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Saved copy of the posthttps://archive.is/cnniG
Links recorded by Vishvas News. Some posts may have been deleted since.
This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.