Checked elsewhere

FB User Muzeeb Shaikh

1 claim checked by other fact-checking organisations, from 2020 to 2020. The ratings are theirs, in their own words.

Checked by Vishvas News2 Oct 2020IndiaTelugu
FB User Muzeeb Shaikh

“పానిపట్‌లో తరలివచ్చిన ఈ రైతుల వరద.. బీజేపీకి అంతిమ నిమజ్జనానికి సమయం ఆసన్నమైందని.. మరికొద్ది సేపట్లో ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తాం, ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేసినా ఆగేది లేదని చెబుతోంది.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: పానిపట్ పేరిట వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీదని విశ్వాస్‌ న్యూస్ దర్యాప్తులో నిరూపించబడింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన రైతుల నిరసనకు సంబంధించిన ఫోటోను ఇప్పుడు పానిపట్‌లో జరిగిన ఉద్యమం సందర్భంగా తీసినదిగా కొందరు వైరల్‌ చేస్తున్నారు.