“ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు అందోళనలలో సిక్కు రైతులు హిందూ ఆలయంపై దాడి చేసారు”
What FACTLY found
ఈ వీడియో 2022లో పంజాబ్‌లోని పాటియాలాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణను చూపుతుంది. 29 ఏప్రిల్ 2022న శివసేన మద్దతుదారులు పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో ఖలిస్తాన్ వ్యతిరేక ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ పాటియాలాలోని మంజీత్ నగర్‌లోని కాళీమాత ఆలయం వద్దకు చేరగానే ఖలిస్తాన్ మద్దతుదారులు శివసేన మద్దతుదారులతో ఘర్షణకు దిగిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఇది. ఈ ఘర్షణలో ఖలిస్తాన్ మద్దతుదారులు కాళీమాత ఆలయం పై కూడా దాడి చేసారు, కానీ ఇది ప్రస్తుతం జరుగుతున్న రైతు నిరసనల నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటన కాదు మర...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 February 2024. FACTLY (India) looked into it and published its finding on 16 February 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.