Checked elsewhere / FACTLY

“చనిపోయే ముందు రతన్ టాటా చివరి మాటలు ఇవి.”
Social media posts Claim dated 22 Oct 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో తెలుపుతున్న ఈ సందేశాన్ని రతన్ టాటా ఇవ్వలేదు. ఇది మొత్తం ఒక కట్టు కథ. ఈ మాటల్ని రతన్ టాటా తన చివరి క్షణాల్లో అన్నారు అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు. తన మరణానంతరం వచ్చిన వార్తా కథనాల్లో కూడా ఎక్కడా ఈ సందేశం గురించి ఎవరూ పేర్కొనలేదు. ఆయన మరణించకముందు టాటా చేసిన ఆఖరి ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొడుతున్నారు అని, పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పారు. పైగా, వైరల్ పోస్టులో ఉన్న ఇదే సందేశం 2015 నుంచి అనేక ప్రముఖ వ్యక్తులకి ఆపాదిస్తూ వైరల్ అవుతోంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 October 2024. FACTLY (India) looked into it and published its finding on 22 October 2024. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.