“ఆల్ఫాజియో అధ్యయనం ప్రకారం, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచంలో రెండో అత్యంత బలహీనమైన నగరంగా నిలిచింది.”
Social media posts
Claim dated 9 Sep 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఆల్ఫాజియో అధ్యయనం భారతదేశంలోని హైదరాబాద్‌ను ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ప్రపంచంలో రెండో అత్యంత బలహీనమైన నగరంగా పేర్కొనలేదు. ఈ అధ్యయనంలో పాకిస్తాన్‌లోని హైదరాబాద్ నగరం 41 రెసిలెన్స్-అడ్జస్టెడ్ రిస్క్ (RAR) స్కోరును పొందింది, ఇది విశ్లేషించిన ప్రధాన నగరాల్లో ఆరు అత్యంత తక్కువ ప్రకృతి విపత్తును తట్టుకోగల నగరాల్లో ఒకటిగా నిలిచింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.