Checked elsewhere / FACTLY

“బురఖా లేనిదే బస్సులోనికి అనుమతించబోమని కేరళలో కొందరు ముస్లిం యువతులు హిందూ మహిళతో గొడవపడుతున్న వీడియో.”
Social media posts Claim dated 28 Oct 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు. ఈ ఘటన 20 అక్టోబర్ 2023లో కేరళలోని కాసర్‌గోడ్ ప్రాంతంలోని కాన్సా మహిళా కాలేజీ సమీపంలో జరిగింది. తమ కాలేజీ ఎదుట బస్సులు ఆపనందుకు కొందరు విద్యార్థులు బస్సుకి అడ్డుగా వచ్చి ఆందోళన చేయగా, ఇదే సమయంలో బస్సుని నిలిపివేసినందుకు బస్సులో ఉన్న ఆశా అనే మహిళతో విద్యార్ధులకు గొడవ జరిగింది. ఇందులో ఎటువంటి మతపరమైన కోణం లేదని ఆశా, కాలేజీ ప్రిన్సిపల్, స్థానిక పోలీసులు, బస్సు కండక్టర్ స్పష్టం చేశారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 October 2023. FACTLY (India) looked into it and published its finding on 29 October 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.