“హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో కరోనా & వలస కార్మికుల సంక్షోభాన్ని విజయవంతంగా మేనేజ్ చేశారని యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించింది”
Social media posts
Claim dated 11 Apr 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా & వలస కార్మికుల సంక్షోభాన్ని మేనేజ్ చేసిన విధానాన్ని అధ్యయనం చేస్తూ ‘COVID-19 & the migrant crisis resolution: A report on Uttar Pradesh’ అనే రిపోర్ట్ రూపొందించింది IFC అనే సంస్థ. ఈ రిపోర్ట్‌తో హార్వర్డ్ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధంలేదు. పైగా ఈ రిపోర్ట్‌లో ఎక్కడా యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించలేదు. కేవలం ఉత్తరప్రదేశ్ అమలు చేసిన విధానాన్ని అధ్యయనం చేసారు. ఇదే విషయాన్ని IFC చైర్మన్ అమిత్ కపూర్ కూడా ద్రువీకరించారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.