“బాలాకోట్ వాయు దాడుల్లో పాల్గొంది సూరత్ కి చెందిన ఉర్విషా జార్వాల”
Social media posts
Claim dated 26 Feb 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్ట్ లో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఆ ఫోటో 2012 భారత రిపబ్లిక్ డే పరేడ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ను నడిపించిన మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్ స్నేహ షెకావత్ ది గా గుర్తించబడింది. అంతేకాకుండా సైనిక సిబ్బంది మరియు అధికారుల డేటాబేస్ ను కలిగి ఉన్న ‘భారత్ రక్షక్’ అనే వెబ్సైట్ జాబితాలో IAF అధికారిగా షెకావత్ పేరు ఉంది . ఆమె తన ప్రొఫైల్ లో అదే ఫోటోను ఉపయోగించింది.
Their words, from the summary they publish with the rating.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.