“ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటీవల బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి, తన నోట్లో నుంచి నిప్పులు కక్కుతున్న వీడియో.”
Social media posts
Claim dated 14 Feb 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఇది డిసెంబర్ 2024 నాటి వీడియో. ఈ సంఘటన కర్ణాటకలోని హడిగే అనే గ్రామంలో జరిగింది. బర్డ్ ఫ్లూ వల్ల ఈ కోడికి ఇలా జరిగింది అని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు. ఈ వీడియోకి, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కేసులకు సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 14 February 2025. FACTLY (India) looked into it and published its finding on 17 February 2025, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/xx_shayan_00/reel/DGBDBIJT0M5/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.