Checked elsewhere / FACTLY

“వైకాపా మంత్రి అంబటి రాంబాబు “జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సారి జరిగే ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు. ఇది అనుకొని ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్, వైకాపా భూస్థాపితం అయ్యే పరిస్థితులు వచ్చాయి అని తెలుసుకొని పక్కన ఉండటం మంచిది” అని మాట్లాడారు”
Social media posts Claim dated 26 Feb 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇది ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో అంబటి రాంబాబు, తెదేపా మరియు జనసేన ఎన్నికల ముందే తమ ఓటమిని ఒప్పుకున్నారని, వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఓడిపోతాడని, జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడని తెలిసే చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది అని మాట్లాడారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.