Checked elsewhere / FACTLY

“ఇటలీ వాటికన్ నగరంలోని బాణ్ణిబిగో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పంచముఖ శివలింగం యొక్క చిత్రం”
Social media posts Claim dated 15 Jun 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

అమెరికాలోని ఫిలడెల్ఫియా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పంచముఖ శివలింగం శిల్పాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. 19వ శతాబ్దంలో భారత దేశంలోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ పంచముఖ శివలింగం శిల్పాన్ని రూపొందించారు. ఈ పంచముఖ శివలింగం ఇటలీ మ్యూజియంకు సంబంధించినది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 15 June 2023. FACTLY (India) looked into it and published its finding on 19 June 2023, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.