“ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న యువతి ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటనను చూపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు.”
Social media posts
Claim dated 7 Jan 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానెల్ 02 జనవరి 2025న షేర్ చేసింది. ఈ వీడియో వివరణలో ఇది కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్టు స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 7 January 2025. FACTLY (India) looked into it and published its finding on 7 January 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DEfU_Y_MjDt/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.