“ఏలూరు దళిత క్రైస్తవ సభలో శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సురేష్ జాతవ్ అనే వ్యక్తిని ఏలూరు పోలీసులు కొడుతున్న దృశ్యాలు.”
What FACTLY found
ఇది మే 2021 నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పాత వీడియో. ఇది మహారాష్ట్రలోని జల్నా పట్టణంలోని దీపక్ ఆసుపత్రిలో, కోవిడ్-19 రోగి మరణం అనంతరం జరిగిన ఉద్రిక్తతల సందర్భంగా బీజేపీ యువ మోర్చా కార్యదర్శి శివరాజ్ నారియల్‌వాలేను పోలీసులు కొడుతున్న వీడియో. ఈ ఘటనపై జరిగిన విచారణలో పోలీసులు అతిగా బలప్రయోగం చేసినట్లు తేలడంతో, ఒక పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 2 July 2026. FACTLY (India) looked into it and published its finding on 3 July 2026, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1307230921574236
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.