“ప్రధాని మోదీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు లభిస్తే ప్రభుత్వ పనిలో సామర్థ్యం కనపడదు అని పార్లమెంటులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు”
What FACTLY found
ఈ వీడియో 7 ఫిబ్రవరి 2024న, రాజ్యసభలో ప్రధాని మోదీ యొక్క ‘మోషన్ ఆఫ్ థాంక్స్’ పూర్తి ప్రసంగాన్ని ఎడిట్ చేసిన వీడియో క్లిప్. ఈ నేపద్యంలో మోదీ , నెహ్రూ ఒకసారి ముఖ్యమంత్రులకు రిజర్వేషన్లపై తన అయిష్టతను వ్యక్తం చేస్తూ “నేను ఎలాంటి రిజర్వేషన్‌లను ఇష్టపడను, ముఖ్యంగా ప్రభుత్వ సేవలలో అసమర్థత మరియు తక్కువ స్థాయి ప్రమాణాలకు దారితీసే దేనికైనా నేను తీవ్రంగా వ్యతిరేకం” అని రాసిన లేఖను చదివిన సందర్భంలోది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 20 February 2024. FACTLY (India) looked into it and published its finding on 21 February 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/bhimarmy.rangareddy/posts/pfbid02J9mwV8veig6t3HpzsLERzwQ6TH6BeqS…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.