Checked elsewhere / FACTLY

“దళిత క్రైస్తవులకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఎస్సీ హోదా కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించి టైమ్స్ నౌ వారి వీడియో రిపోర్ట్”
Social media posts Claim dated 11 Dec 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

19 ఏప్రిల్ 2023న దళితులుగా ఉండి క్రైస్తవంలోకి మారిన వారికి రిజర్వేషన్‌తో సహా చట్టబద్ధమైన రక్షణ, హక్కులు, ఇంకా రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు టైమ్స్ నౌ వారు ప్రసారం చేసిన వార్తా కథనం ఇది. వైరల్ క్లెయిములో చెప్తున్నట్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానిది కాదు. ఈ విషయమై సుప్రీం కోర్టులో అనేక రిట్ పిటిషన్‌లు ప్రస్తుతం పెండింగులో ఉన్నాయి.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 December 2025. FACTLY (India) looked into it and published its finding on 12 December 2025, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.