“ఒక బహిరంగ సభలో టీడీపీ-జనసేన చీటింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీమ్ అని చంద్రబాబు నాయుడు అన్నాడు”
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 28 ఫిబ్రవరి 2024న తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల మొదటి ఎన్నికల బహిరంగ సభకు సంబంధించిన వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగిస్తూ “టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీమ్” అని అన్నారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 28 February 2024. FACTLY (India) looked into it and published its finding on 7 March 2024, 8 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/C35ZGlIJuk1/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.