“భారత దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని కేరళ ముస్లింలు కార్లకి, భవనాలకి అలాగే, ధరించే వస్త్రాలకు పచ్చ రంగు పూసుకొని ఉద్యమిస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 11 Jan 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఫోటోలలో కనిపిస్తున్న భవనం, కారు అలాగే, పచ్చ రంగు వస్త్రాలు ధరించిన యువకులు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి సంబంధించినవారని తెలిసింది. IUML అనేది కేరళ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ పార్టీ
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=142095964871056&id=100072119593060
- Post on Xhttps://twitter.com/dimsydamsel/status/1405397316589154307
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.