“మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్ నగరంలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన దేశద్రోహుల ఇళ్ళని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూల్చి వేస్తున్న దృశ్యాలు”
What FACTLY found
ఉజ్జెయిన్ నగరంలోని మహాకాల్ మార్గ్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్ళని ఇటీవల ఉజ్జెయిన్ జిల్లా అధికారులు కూల్చి వేసారు. పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ ఘటనకి సంబంధించిన దృశ్యాలని చూపిస్తుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఈ అక్రమ ఇళ్ళని కుల్చివేయాలని సుప్రీం కోర్టు 2020 సెప్టెంబర్ నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియోకి ఇటీవల మొహరం ఊరేగింపు కార్యక్రమంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసారని చెప్తున్న వ్యక్తులతో ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 August 2021. FACTLY (India) looked into it and published its finding on 31 August 2021, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=237474381614121
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.