“ఇద్దరు ముస్లిం వ్యక్తులు అల్లాహు అక్బర్ అని అంటూ బీఫ్‌తో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే వాళ్లని పట్టుకుని పూజారులు కొడుతున్న వీడియో.”
Social media posts
Claim dated 24 Mar 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ సంఘటన 22 మార్చి 2026న, కొల్హాపూర్‌లోని జ్యోతిబా దేవాలయంలో జరిగింది. ఇది ఇద్దరు పుజారులకి, కొందరు భక్తులకి మధ్య జరిగిన గొడవ. ఇది మతపరమైన గొడవ అని గానీ, FIRలో ఉన్న భక్తుల పేర్లలో ముస్లిం పేర్లు గానీ లేవు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 March 2026. FACTLY (India) looked into it and published its finding on 26 March 2026, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1267313545541667
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.