“మొబైల్ టవర్ అనుమతి కోసం కొంత రిజిస్ట్రేషన్ రుసుము కట్టమని స్థలం యజమానిని అడుగుతూ ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ వారు పంపిన లెటర్”
Social media posts
Claim dated 24 Oct 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
అది ఒక ఫేక్ లెటర్. తాము మొబైల్ టవర్లు పెట్టే ప్రక్రియలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ పాల్గొనము అని, అలానే ఎటువంటి పన్ను లేదా రుసుము వసూలు చేయమని ఇంతకుముండు పలుసార్లు ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ వారు వివరణ ఇచ్చారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ (DoT) వారు కూడా అవి ఫేక్ లెటర్లు అని వివరణ ఇచ్చారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 October 2020. FACTLY (India) looked into it and published its finding on 24 September 2020. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.