Checked elsewhere / FACTLY

“ఓట్లు రిగ్గింగ్ చేస్తున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధించింది”
Social media posts Claim dated 11 Mar 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఒక ఏజెంట్ ఇతరుల ఓట్లను వేసిన ఈ విజువల్స్ ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినది. ఈ వీడియోకు ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధంలేదు. వీడియోలో ఉన్న విజువల్స్ సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీలోని 33వ వార్డ్ యొక్క 106వ బూత్ నుండి తీసినట్లు తెలుస్తుంది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 March 2022. FACTLY (India) looked into it and published its finding on 11 March 2022. Its rating was “FALSE”.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.