Checked elsewhere / FACTLY

“పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ తీసుకున్న చర్యలకు మద్దతుగా మాట్లాడుతున్న అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.”
Social media posts Claim dated 28 Apr 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇది AI ద్వారా రూపొంచించబడిన వీడియో. అసలు వీడియోలో 07 ఫిబ్రవరి 2019న వాషింగ్టన్లో జరిగిన నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనే కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ వివిధ రాజకీయ, సామాజిక, మతపరమైన విషయాల గురించి మాట్లాడారు. అయితే, పహల్గామ్ దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదంపై దాడిలో భారత్‌కు మద్దతు తెలుపుతున్నానని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత్, పాకిస్తాన్ రెండూ తనకి మిత్రదేశాలేనని, కాశ్మీర్ సమస్యని ఇద్దరూ కలిసి పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.