Checked elsewhere / FACTLY

“భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అన్న దేశాద్రోహులను పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళను మేం రానివ్వం. వాళ్ళు వారి స్వంత దేశానికే పనికిరానప్పుడు మాకేం పనికొస్తారు. సొంత దేశానికే నమ్మక ద్రోహం చేసిన వారిని ఎవరు నమ్ముతారు” -పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం నవాజ్ షరీఫ్”
Social media posts Claim dated 8 Mar 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిపై పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం నవాజ్ షరీఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసారని చెప్పడానికి ఆధారాలు దొరకలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 8 March 2022. FACTLY (India) looked into it and published its finding on 9 March 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.