“మధ్యప్రదేశ్‌లో శ్రీ రామనవమి ర్యాలీపై రాళ్లు రువ్విన వ్యక్తిని (ముస్లిం) మధ్యప్రదేశ్ పోలీసులు రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తున్న వీడియో”
Social media posts
Claim dated 12 Apr 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నది అతను పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకు, శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు రువ్వినందుకు కాదు. పైగా పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఆ వ్యక్తి ముస్లిం కాదు. అతని పేరు దినేష్ ప్రజాపతి అని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 April 2022. FACTLY (India) looked into it and published its finding on 13 April 2022, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1077881562942974
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.