Checked elsewhere / FACTLY

“ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌ లేచి వెళ్లిపోయారు.”
Social media posts Claim dated 27 Nov 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది. ఇటీవల 20 నవంబర్ 2024న తాడేపల్లిలో జరిగిన వైయస్‌ఆర్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు వై.యస్. జగన్ విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియోలో కొంత భాగాన్ని ఎడిట్ చేసి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. వాస్తవంగా, ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గురించి అడిగిన ప్రశ్నకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ సమాధానం చెప్పారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 November 2024. FACTLY (India) looked into it and published its finding on 29 November 2024, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.