“కర్ణాటకలో స్థానికులు పునరుద్ధరించిన ఆలయం యొక్క ఫోటో”
What FACTLY found
ఫోటోలోని ఆలయం మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో కాదు. కస్బా, సంగమేశ్వర్ ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది. సుమారు 1108 ADలో, అనేక మంది భక్తులు కస్బా సంగమేశ్వర్‌లో దాదాపు 306 దేవాలయాలను నిర్మించారు. సంగమేశ్వర్‌లో ఇటువంటి పురాతన ఆలయాలను పునరుద్ధరించి, శుభ్రం చేయడానికి కొంతమంది విద్యార్థులు 2016లో అక్కడికి వెళ్లారు. కానీ, అక్కడి స్థానికులు ఆలయాలను పునరుద్ధరించి, పూజలకు సిద్ధం చేసారనడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కర్ణాటకలో స్థానికులు, శిథిలావస్థలో ఉన్న కొన్ని పురాతన ఆలయాలను పునరుద్ధరించారని ఇటీవల ...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 8 April 2022. FACTLY (India) looked into it and published its finding on 11 April 2022, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.