“పాకిస్తాన్లోని సియాల్కోట్ నగరంలో చీనాబ్ నది ఎండిపోవడాన్ని చూపుతున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 5 May 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
వైరల్ వీడియో భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని అఖనూర్ ప్రాంతంలో ఎండిపోయిన చినాబ్ నది యొక్క దృశ్యాలను చూపుతుంది. అయితే, చీనాబ్ నదిపై ఉండే బగ్లిహార్, సలాల్ డ్యామ్ గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్లోని సియాల్కోట్ ప్రాంతంలో చీనాబ్ నది ప్రవాహం గణనీయంగా తగ్గిందని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/RitamTelugu/videos/1869836937137728/?__cft__%5b0%5d=AZVwGaPJ2AqD…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.