“బీఆర్ఎస్ సభకు హాజరైన ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను ధరణి పోర్టల్ తీసేయాలని కోరుతున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 13 Jun 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 09 జూన్ 2023 నాడు మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో, ధరణి పోర్టల్ ఉంచాలా లేదా తీసేయాలా అని కేసీఆర్ ప్రజలను అడిగి, ఉండాలనుకున్నవాళ్ళు చేతులు ఎత్తమని అన్నాడు. దీని తర్వాత సభకి హాజరైన చాలా మంది చేతులు ఎత్తారు. మంచిర్యాల సభలో కేసిఆర్ ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వేర్వేరు వీడియో క్లిప్పులని జోడిస్తూ ఈ వీడియోని రూపొందించారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.