“గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంబానీ మరియు అదానీలు పొందిన వివిధ కంపెనీల లైసెన్స్/కాంట్రాక్టు వివరాలు”
Social media posts
Claim dated 6 Nov 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ పోస్టులో పేర్కొన్న అంబానీ మరియు అదానీ యొక్క కంపెనీల లైసెన్స్/కాంట్రాక్టులు కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పొందగా కొన్ని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పొందాయి. కాబట్టి అన్ని లైసెన్స్/కాంట్రాక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పొందాయన్న వాదన కరెక్ట్ కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/gajulachiranjeevichiru.gajulachiranjeevi/posts/1796710337195633
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.