Checked elsewhere / FACTLY

“గాడ్సేకి మరణశిక్ష విధించిన జస్టిస్ ఖోస్లా, తన పుస్తకంలో ఈ నిర్ణయం పట్ల తన పుస్తకంలో విచారం వ్యక్తం చేసారు.”
Social media posts Claim dated 3 Jun 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

జస్టిస్ ఖోస్లా తాను సహజంగానే మరణశిక్షకు వ్యతిరేకిని అని అన్నాడు తప్ప, గాడ్సే ఉరి శిక్షను ఉద్దేశించి కాదు. గాడ్సే చేసిన నేరం యొక్క తీవ్రతను ఖోస్లా గుర్తించాడు. ఖోస్లా ఈ పుస్తకంలో ఎక్కడ కూడా గాడ్సే నిర్దోషి అని, తాను ఒక అమాయక దేశభక్తుడికి శిక్ష విధించాను అని గానీ అనలేదు. తాను ప్రభుత్వ ఒత్తిడితోనే మరణశిక్ష విధించినట్లు జస్టిస్ ఖోస్లా ఈ పుస్తకంలో పేర్కొనలేదు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.